Telugu syllabus

 

Syllabus for Second semester

Unit 1

వ్యక్తీకరణ నై పుణ్యాలు 

భాష - నిర్వచనాలు - లక్షణాలు 

భాష - ఆవశ్యకత, ప్రయోజనాలు 

భాష  - ఉత్పత్తి వాదాలు 

వర్ణం -పదం- వాక్యం 

Unit 2

అనువాద రచన 

అనువాదం, నిర్వచనాలు, ఆవశ్యకత 

అనువాద పద్ధతులు 

అనువాద సమస్యలు - భౌగోళిక, భాషా, సాంస్కృతిక సమస్యలు 

అభ్యాసం ఆంగ్లం నుంచి తెలుగుకు , తెలుగు నుండి ఆంగ్లమునకు ఒక పేరా అనువాదం చేయడం 

Unit  

మాధ్యమాలకు రచన 

పత్రికా రచన - వార్తా రచన ,సంపాదకీయం, సమీక్ష 

శ్రవ్య మాధ్యమం - రేడియో రచన (కథ ), podcast  (డాక్యుమెంటరి )

దృశ్య మాధ్యమం - టెలివిజన్  (కెమెరా ),రచన (రూపకం(Skit) ),వ్యాఖ్యానం (Anchoring)]

ముద్రణా మాధ్యమ/శ్రవ్య మాధ్యమ/దృశ్య మాధ్యమ రచన విద్యార్థుల చేత చేయించడం 

 

Unit 4 

 తెలుగు వ్యాస రచన 

తెలుగు వ్యాసం - నిర్వచనాలు, లక్షణాలు 

సాక్షి వ్యాసం - స్వభాష 

ఉపాధ్యాయ ఉవాచ - మునిమాణిక్యం నరసింహారావు 

విద్యార్థి చేత రచన చేయించడం 

 

Unit 5 

తెలుగు సాంకేతికత 

తెలుగు లిపి పరిచయం - యూనీకోడ్ 

తెలుగు వికీపిడియా 

సామాజిక మాధ్యమాల్లో తెలుగు (ఇ పత్రికలు,వెబ్సైట్లు బ్లాగు )

తెలుగు వికీ పీడియాల్లో మార్పులు చేర్పులు విద్యార్థుల చేత  చేయించడం 

సామాజిక మాధ్యమాల్లో తెలుగు రచనలు చేయించడం.  

 

Comments

Popular posts from this blog

Commerce - Profile

Department of Economics, Departmental Profile