TELUGU LANGUAGE DAY REPORT 2026
తెలుగు భాషా దినోత్సవ వేడుకల నివేదిక 2026 కార్యక్రమ వివరాలు · కార్యక్రమం: తెలుగు భాషా దినోత్సవం (గిడుగు వేంకట రామమూర్తి జయంతి) · తేదీ: 29-08-2026 · వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామవరపుకోట · కన్వీనర్ / సమన్వయకర్త: డా. జి. శ్రీనివాస రావు, తెలుగు అధ్యాపకులు · పాల్గొన్నవారు: కళాశాల అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమ లక్ష్యాలు (Objectives) · విద్యార్థులలో మాతృభాష పట్ల గౌరవం, ఆసక్తిని మరియు మమకారాన్ని పెంపొందించడం. · వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి గారి సేవలను స్మరించుకోవడం. · విద్యార్థులలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన మరియు భాషా నైపుణ్యాలను...