Telugu - Peer Teaching
PEER
TEACHING REPORT
Name of the activity : Student Seminars (Peer Teaching)
Department : Telugu
No. of Students
Participated : 50
Aim
To facilitate student-Centered learning, enhance
understanding, and develop essential skills through peer-to-peer instruction
and knowledge sharing.
Objectives
1. Improved understanding: Enhance students’ grasp of
complex concepts through peer explanation.
2. Development of teaching skills: Equip students with
teaching, communication, and leadership skills.
3. Promoting collaboration: Foster a collaborative
learning environment.
4. Building confidence: Encourage students to take
ownership of their learning.
5. Diversifying perspectives: Expose students to
different learning styles and approaches.
Outcomes
1. Enhanced subject matter expertise: Deeper
understanding of concepts.
2. Improved communication skills: Effective articulation
of ideas.
3. Leadership development: Confidence in teaching and
guiding peers.
4. Collaborative mindset: Appreciation for teamwork and
mutual support.
5. Critical thinking: Ability to analyze and explain
complex concepts.
6. Problem-solving skills: Ability to address peers’
queries and challenges.
విద్యార్థుల సెమినార్స్ యొక్క లక్ష్యం(Aims)
"సాహితీ సౌరభం" అనే తెలుగు
పాఠ్య ప్రణాళిక ద్వారా విద్యార్థులకు సెమినార్లు నిర్వహించడంలో ప్రధాన లక్ష్యం
విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై అవగాహన కల్పించడం. ఇది వారికి సాహిత్యంతో
సాన్నిహిత్యం పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకతను, భావప్రకటనను మరియు భాషాపరమైన
సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం అవకాసం కల్పిస్తుంది. సాహిత్యంలోని వివిధ అంశాలపై
చర్చించడం ద్వారా విద్యార్థులు కొత్త ప్రేరణ పొందడం, వారి అభ్యాసంలో లోతైన అవగాహన
కలిగించడం, సాహితీ వ్యాసంగంలో తమకు తగినదానిని తెలుసుకోవడమే లక్ష్యం.
సెమినార్స్ యొక్క ఉద్దేశ్యం (OBJECTIVES) :
“సాహితీ
సౌరభం” తెలుగు
పాఠ్య ప్రణాళికలోని సెమినార్ల ఉద్దేశ్యం ప్రధానంగా విద్యార్థులకు తెలుగు
సాహిత్యంపై లోతైన అవగాహన కల్పించడం. ఈ సెమినార్ల ద్వారా విద్యార్థులు సాహిత్యంలోని
వివిధ ప్రక్రియలు, రచనాశైలులు, ప్రసిద్ధ రచయితలు, మరియు సాహిత్యంలోని పాఠాలు
గురించి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత,
విమర్శనాత్మక ఆలోచన, మరియు భాషాపరమైన నైపుణ్యాలు పెంపొందుతాయి.
ఇది
వారికి భాషా మరియు సాహిత్యంపై ప్రేమ, గౌరవం కలగడానికే కాకుండా తమ అభిప్రాయాలను
వ్యక్తపరచడానికి, స్వతంత్రంగా ఆలోచించడానికి, సమర్థవంతంగా సమాధానం చెప్పడానికి
నేర్పిస్తుంది.
సెమినార్స్ యొక్క ఫలితం(Outcomes):
"సాహితీ సౌరభం" తెలుగు పాఠ్య
ప్రణాళికలో సెమినార్ల నిర్వహణ ఫలితంగా విద్యార్థులకు వివిధ విధాలుగా ప్రయోజనాలు
కలిగాయి. ఈ సెమినార్ల ద్వారా:
1. తెలుగు సాహిత్యంపై లోతైన అవగాహన:
తెలుగు సాహిత్యంలో ఉన్న భిన్నమైన ప్రక్రియలు, రచయితలు, మరియు వారి రచనాశైలులపై
అవగాహన పెరిగింది.
2. సృజనాత్మకత: విద్యార్థులు
సాహిత్యాన్ని స్వతంత్రంగా అర్థం చేసుకుని, వారి సృజనాత్మకతను అభివృద్ధి
చేసుకోవడానికి ప్రేరణ పొందారు.
3. వ్యాఖ్యాతన మరియు సమాలోచనా
నైపుణ్యం: సెమినార్ల ద్వారా విద్యార్థులు తమ అభిప్రాయాలను స్పష్టంగా మరియు
సమర్థవంతంగా వ్యక్తపరిచే నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు.
4. ఆత్మవిశ్వాసం: పెద్దల ముందుకు
వెళ్లి ప్రసంగించడంతో, వారి ఆత్మవిశ్వాసం పెరిగింది.
5. భాషపై ప్రేమ మరియు గౌరవం:
తెలుగుభాషా సాహిత్య సంపదపై అభిమానంతో పాటు, భాషా అభివృద్ధికి తాము చేయగలిగే కృషిని
గుర్తించారు.
ఇవన్నీ కలిపి చూడగలిగితే, విద్యార్థులు
భవిష్యత్తులో భాషా జ్ఞానాన్ని, సాహిత్య విమర్శాత్మక ఆలోచనలను మరింతగా అభివృద్ధి
చేసుకునేలా ప్రేరణ పొందారు.
ధన్యవాదములు
నిర్వాహకులు
డా. జి. శ్రీనివాస రావు
తెలుగు విభాగం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కామవరపుకోట
Comments
Post a Comment